షాలిని పాండే.. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది ఈ ముద్దగుమ్మ. ఆసినిమాతో ఓవర్ నైట్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. మొదటి సినిమానుంచి బొద్దుగా కనిపించిన ఈ చిన్నది ఇప్పుడు సన్నజాజిలా మారిపోయింది. సినీ అవకాశాలు కూడా తక్కువగానే ఉన్నాయని టాక్ వస్తున్న నేపథ్యంలో...