ఆ ఒక్క సినిమాతో అంతా మారిపోయింది.. అవకాశాలు తగ్గిపోయాయి : సత్య కృష్ణ
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటీమణులు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో నటి సత్యకృష్ణ కూడా ఒకరు. తన సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె.. ఎన్నో సినిమాల్లో తల్లి, అక్క, వదిన వంటి విభిన్న పాత్రల్లో కనిపించి మెప్పించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
