AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sapthami Gowda: ప్రేమ లేకపోయినా ప్రేమ ఉన్నట్లే నటిస్తా.. కాంతార బ్యూటీ క్రేజీ కామెంట్స్

సప్తమి గౌడ.. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కాంతార సినిమాతో ప్రేక్షకులను పలకరించింది ఈ అమ్మడు. ఈ సినిమాలో డీ గ్లామర్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

Rajeev Rayala
|

Updated on: Jul 31, 2024 | 7:53 PM

Share
సప్తమి గౌడ.. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కాంతార సినిమాతో ప్రేక్షకులను పలకరించింది ఈ అమ్మడు. ఈ సినిమాలో డీ గ్లామర్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

సప్తమి గౌడ.. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కాంతార సినిమాతో ప్రేక్షకులను పలకరించింది ఈ అమ్మడు. ఈ సినిమాలో డీ గ్లామర్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

1 / 5
కన్నడలో ‘పాప్‌కార్న్ మంకీ టైగర్’ సినిమాతో ఈ అమ్మడు పాపులర్ అయ్యింది. ఆమె  చేసిన పాత్ర వైరల్‌గా మారినప్పటికీ అప్పుడు ఆమెకు పెద్దగా ఆఫర్లు రాలేదు. అయితే 'కాంతార' సినిమా సూపర్ హిట్ కావడంతో సప్తమి గౌడకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.

2 / 5
ఇప్పటికే బాలీవుడ్ మూవీలో నటించిన సప్తమి గౌడ.. ఇప్పుడు మరోసారి అవకాశాల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో నిజ జీవితం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 

3 / 5
మీరు ఎవరినైనా ప్రేమించారా.? మీ సినిమా వాళ్ళ పై ఎప్పుడూ ప్రేమ పుట్టలేదా అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చేసిప్పింది. సినిమా చూసే ఆడియన్స్ కోసం ప్రేమ లేకపోయినా ప్రేమ ఉన్నట్లే నటిస్తా.. ఎందుకంటే, ఆ ఎమోషన్ పండటం కోసం నటించాలి తప్పదు..

4 / 5
అలాగే సినిమాలో బ్రేకప్ సీన్ వచ్చినప్పుడు నిజంగానే బ్రేకప్ అయినట్టు నటిస్తా.. అని తెలిపింది. అదేవిధంగా తన లైఫ్ లో ఇప్పటి వరకు ప్రేమ , క్రష్ అలాంటివి ఏం లేవు అని అంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

5 / 5
Follow Us
థియేటర్లలో మూడు కోట్ల మంది చూసిన ఏకైక సినిమా..

మట్టి కుండ కొంటున్నారా? ఈ 4 విషయాలు తెలిస్తే మీ నీళ్లు ఐస్ లాగే

RGVకి డైరెక్ట్ చేసే అంత సీన్ ఉందా అనుకున్నా.. ఆ తర్వాత.!

ఇంటర్ పూర్తైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

నేను వచ్చింది మీ ఆశీస్సుల కోసమే.. నారీ శక్తి వందన సమ్మేళనంలో..

వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌తో 15 ఏళ్ల వైభవ్ ఢీ..పగ తీర్చుకుంటాడా?

పెద్ది మూవీలో సీనియర్ హీరో ఎంట్రీ.. పదేళ్ల తర్వాత చరణ్ తో

తెలంగాణలో హెల్త్ ఏటీఎంలు.. నిమిషాల్లోనే 130 టెస్టులు

ఓడలు బండ్లు అవ్వడమంటే ఇదేనేమో.. 13 కప్పులు కొట్టినోళ్లు అట్టడుగున

గ్యాస్ స్టవ్ క్లీనింగ్‌కి ఇదొక సింపుల్ పద్దతి.. 10 నిమిషాల్లోనే