Samantha – Samyuktha Menon: టాలీవుడ్ లక్కీ గర్ల్ సంయుక్త.. సమంత సలహా తీసుకున్నారా.?

సొసైటీకి తిరిగి ఇచ్చేయాలి.. లేకుంటే లావైపోతాం అని సినిమాలో సరదాగా డైలాగ్‌ వినిపిస్తుంది కానీ, నిజంగా ఆలోచిస్తే అందులో గొప్ప మీనింగ్‌ ఉంది. అందుకే సొసైటీకి ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలనే ధ్యాసతోనే ఉన్నారు మన హీరోయిన్లు . ఆ మధ్య ఈ విషయంలో సమంత పేరు చాలా బాగా వినిపించింది. ఇప్పుడు ఆమె బాటలోనే నడుస్తున్నారు సంయుక్త మీనన్‌. ఇలా నలుగురికీ సాయపడేలా ప్రవర్తిస్తున్న మిగిలిన హీరోయిన్ల మీద కూడా ఓ లుక్‌ వేసేద్దామా?

|

Updated on: Apr 18, 2024 | 9:01 PM

ప్రత్యూష సపోర్ట్ కి సమంత చేస్తున్న సపోర్ట్ చాలా మందికి తెలుసు.. సంపాదించింది దాచుకోవాలి.. పెంచుకోవాలి అనే ద్యాశ మంచిదే కానీ..

1 / 7
సొసైటీ కి చేయూతనివ్వల నే ద్యాశ ఖచ్చితంగా ఉండాలని ప్రత్యూష సపోర్ట్ మొదలుపెట్టారు సామ్.

2 / 7
నటి హన్సిక కూడ పదిమంది కాన్సర్ పేషెంట్స్ కు సాయం చేస్తున్నారు.. పాతిక మంది పిల్లల్ని దత్తాత తీసుకొని చదివిస్తున్నారు..

3 / 7
చదువు విషయంలో ఎప్పుడూ ముందు ఉంటారు లక్ష్మీ మంచు.. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకోసం తనవంతు సాయం చేస్తూ ఉన్నారు. ఏ మాత్రం సమయం దొరికిన పేద పిల్లలకి ఇంగ్లీష్ , లీడర్ షిప్ స్కిల్స్ నేర్పిస్తున్నారు. తన పరిచయస్తులతోను ఈ కార్యక్రమాలు చేయిస్తున్నారు లక్ష్మీ మంచు.

4 / 7
శృతి హాసన్ కూడ తన తండ్రి కమల్ హాసన్ ఆర్గనైజేషన్ తరుపున పిల్లల చదువులకు సాయం చేస్తుంది. ఆరోగ్యం , విద్య విషయంలో సహాయం చేయడానికి తాను ఎప్పుడూ ముందు ఉంటానని అంటారు శృతి హాసన్..

5 / 7
లేటెస్ట్ గా ఈ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చారు సంయుక్త మీనన్.. తెలుగులో వరస విజయాలతో లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సంయుక్త ఆది శక్తి సేవ సంస్థను స్టార్ట్ చేశారు..

6 / 7
టాలీవుడ్‌ సామ్‌, కోలీవుడ్‌ కీర్తీ ఇద్దరూ కలిసి ఓ క్రేజీ ప్రాజెక్టుకు త్వరలోనే సైన్‌ చేస్తారన్నది ఇంట్రస్టింగ్‌ న్యూస్‌. ఫ్యామిలీమేన్‌2  హిట్‌ సీరీస్‌ చేసిన డైరక్టర్స్ రాజ్‌ అండ్‌ డీకే. వీరిద్దరితో కలిసి సిటాడెల్‌ చేస్తున్నారు సమంత.

7 / 7
Follow us
Latest Articles