ANIL KUMAR
అది పర్సనల్.. అలా చేస్తే వారి తాట తీస్తా అంటున్న సమంత.
01 May 2024
టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపు పొందిన వారిలో నటి సమంత ముందు వరసలో ఉంటారు.
అక్కినేని నాగచైతన్య తో విడిపోయిన తర్వాత సమంతకు మరింత పాపులారిటీ పెరిగిందని చెప్పుకుంటున్నారు నెటిజన్స్.
మయో సైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటూ సినిమాలకు విరామం ఇచ్చిన సామ్ ఇప్పుడు రీఎంట్రీకి సిద్ధమవుతోంది.
తాజాగా సోషల్ మీడియాపై సమంత సంచలన వ్యాఖ్యలు చేసింది. తన పోస్ట్ లకు వచ్చే కామెంట్స్ పై విరుచుకుపడింది.
తప్పుడు కామెంట్లు చేయడం, తప్పుడు ప్రచారాలను స్ప్రెడ్ చేయడం లాంటివి ఆపడం లేదా మానుకోవాలని సూచించింది.
మరికొందరు నాగచైతన్య-సమంత మళ్లీ కలిసిపోవాలని, వీరి అభిమానులు కోరుకుంటున్నారని.. మనస్పర్థలవల్లే విడిపోయారని,
వారిద్దరికీ ఒకరిపై మరొకరికి ఎంతో ప్రేమ ఉందని, వీరు కలిస్తే బాగుంటుందని మాట్లాడుకుంటున్నారని కామెంట్స్ చెయ్యడంతో..
తప్పుడు వార్తలు రాస్తే తాట తీస్తానంటూ పరోక్షంగా హెచ్చరించిందని.. దీనిపై అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి