తిరుమలలో సమంత..ఆ మూవీ హిట్ అవ్వాలని పూజలు!

Updated on: Apr 20, 2025 | 1:54 PM

అందాల ముద్దుగుమ్మ సమంత శుభం మూవీతో నిర్మాతగా పరిచయం కానుంది. ఈ ముద్దుగుమ్మ సొంతంగా ట్రలాలా బ్యానర్ నిర్మించిన విషయం తెలిసిందే. తన సొంత బ్యానర్ నుంచి మొదటగా శుభం అనే తొలిసినిమా విడుదల కానుంది. దీంతో ఈ బ్యూటీ, శుభం మూవీ టీం తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు.

1 / 5
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. వరసగా సినిమాలు చేస్తూ.. చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి వెళ్లిన అతి కొన్ని రోజుల్లో స్టార్ హీరోయిన్ గా తన సత్తా చాటింది.

2 / 5
ఇక ప్రస్తుతం వెబ్ సిరీస్‌లు సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ట్రలాలా అనే సొంత బ్యానర్ నిర్మించిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్ పై అతి త్వరలో శుభం మూవీ విడుదల కానుంది.

3 / 5
దీంతో ఈ మూవీ మంచి హిట్ అందుకోవాలని హీరోయిన్ సమంత, శుభం మూవీ టీంతో కలిసి తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు.

4 / 5
తన కెరీర్ లో సొంత బ్యానర్ పై వస్తున్న తొలి సినిమా కావడంతో మంచి హిట్ అందేలా ఆశీర్వదించాలని సమంత తిరుమలకు వెళ్లి ముక్కులు చెల్లించింది. ఈ క్రమంలో సమంత తన ప్రత్యేక వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా శుభం టీమ్ కుదర్శనం అయ్యేలా చూసింది.

5 / 5
దర్శనానంతరం నటికి, మూవీ టీంకు రంగనాయుకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఇక శుభం మూవీ మే 9న అభిమానుల ముందుకు రానుంది.