
ఇటీవల సమంత.. హైస్ ఆఫ్ త్రీ స్టూడియో నుంచి సిల్క్ ఆర్గాన్జా ఎంబ్రయిడరీ చీరలో దర్శనమిచ్చింది.

డయాఫానస్ చీర సీక్విన్స్, లేజర్ కట్ పువ్వులు, పూసలతో పాటు.. అందమైన ఎంబ్రయిడరీ డిజైన్లో కనిపించింది. అందుకు అనుగుణంగానే.. అదే లేబుల్ నుంచి అంగయల్ చికంకరీ బ్లౌజ్ ధరించింది.


ఇక చీరల విషయానికి వస్తే.. పాస్టెల్ రంగులను ఇష్టపడే ఎవరికైనా నచ్చే విధంగా సమంత చీరలను ఎంచుకుంటుంది.
