ఈ చిన్నారి ఇప్పుడొక స్టార్ హీరోయిన్.? ఎవరో గుర్తు పట్టగలరా.! ఎక్కడో చూసినట్లు ఉంది కదూ.!

పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడొక స్టార్ హీరోయిన్. సినీ ఇండస్ట్రీలో ఒకటే పీస్. డ్యాన్స్‌లలో గ్రేస్, హీరోలకు పోటీ ఇస్తూ కోట్లాది అభిమానులను సంపాదించుకుంది.

|

Updated on: Mar 29, 2021 | 4:39 PM

ఆమె ఎవరో కాదు సాయి పల్లవి. టాలీవుడ్‌లోకి ఫిదా సినిమాతో అరంగ్రేటం చేసి.. హైబ్రీడ్ పిల్లగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.

1 / 7
డ్యాన్స్ అంటే సాయిపల్లవికి చాలా ఇష్టం. ఆమె ఈటీవీలో ప్రసారమైన ఢీ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే.

2 / 7
సాయిపల్లవి చైల్డ్ ఆర్టిస్ట్‌గా 'కస్తూరి మాన్' అనే తమిళ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటించిన ధామ్ ధూమ్ సినిమాలో ఆమె స్నేహితురాలిగా నటించింది. నెక్ట్స్ మలయాళంలో 'ప్రేమమ్' అనే సినిమాలో నటించింది.

3 / 7
ఎంతో ఇష్టమైన డ్యాన్స్‌ను సాయి పల్లవి..  చిన్నప్పుడు మాధురి దీక్షిత్, ఐశ్వర్య రాయ్ డ్యాన్స్ వీడియోలను చూస్తూ నేర్చుకుంది.

4 / 7
సాయిపల్లవి జార్జియాలోని టీబీలీసీ నుంచి మెడిసిన్ పూర్తిచేసింది. తనకు కార్టియాలజిస్ట్ కావాలని ఉందని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

5 / 7
ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి తన చర్మం గురించి చెప్పుకొచ్చింది. మొదట్లో పింపుల్స్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డానని.. తీవ్ర ఒత్తిడికి గురయ్యానని చెప్పుకోచ్చింది.

6 / 7
సాయి పల్లవి నటించిన విరాటపర్వం, లవ్ స్టోరీ సినిమాలు విడుదలకు సిద్దం అవుతున్నాయి. ఇక సాయి పల్లవిపై చిత్రీకరించిన 'సారంగదరియా' సాంగ్ ఇటీవల యూట్యూ‌బ్‏లో రికార్డు వ్యూస్ కొల్లగొడుతోంది.

7 / 7
Follow us
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో