
లవ్ స్టోరీ సినిమా ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ పనులను వేగవంతం చేసింది చిత్రయూనిట్..


ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సాయి పల్లవి.. తాజాగా స్కైబ్లూ సారీలో మెరిసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది ఈ చిన్నది.


స్రై బ్లూ కలర్ చీరకు.. వెండి పువ్వులతో అలకరించిన బార్డర్‌తో కలగలసిన ఈ చీర ఖరీదు అక్షరాల రూ.1 లక్ష. ఇంతటి భారీ బడ్జెట్ చీరలో హైబ్రిడ్ పిల్లా మరింత అందంగా ముస్తాబై ఆకట్టుకుంటుంది.

అటు సాయి పల్లవి లవ్ స్టోరీ సినిమాలోనే కాకుండా.. రానా దగ్గుబాటి సరసన విరాటపర్వం సినిమాలో కూడా నటిస్తోంది.