5 / 5
ఇండస్ట్రీ సర్కిల్స్‌లోనూ మహేష్, రాజమౌళి సినిమాకు సంబంధించిన బజ్ గట్టిగా వినిపిస్తోంది. ఆల్రెడీ మహేష్ లుక్ టెస్ట్ కంప్లీట్ చేశారన్న ప్రచారం జరిగింది. కానీ అఫీషియల్ అప్డేట్స్ మాత్రం రావటం లేదు. ఆఫ్ స్క్రీన్ లుక్స్‌తోనే మహేష్ గ్లోబల్ రేంజ్లో ట్రెండ్ అవుతుండటంతో అసలు లుక్ వస్తే ఆ బజ్ మామూలుగా ఉండదంటున్నారు మహేష్ ఫ్యాన్స్.