S S Rajamouli birthday special: టాలీవుడ్ సినిమా స్థాయిని పెంచిన ‘జక్కన్న’ అరుదైన ఫోటోలు.. ‘ఎస్.ఎస్.రాజమౌళి’ స్టైల్ మాములుగా లేదు..
S S Rajamouli birthday special rare and unseen photos: సినిమాలను అందమైన శిల్పంలా చెక్కుతాడనే పేరు.. ఒక సన్నివేశాన్ని 100 శాతం పర్ఫెక్షన్ వచ్చే వరకు తీశే పని రాక్షసుడు.. తనకు నటీనటుల నుంచి ఏం కావాలో చాలా స్పష్టత ఉన్న జీనియస్.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప దర్శకుడు రాజమౌళి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా జక్కన రెయిర్ ఫోటోలపై ఓ లుక్కేయండి..