
ఒక్క సినిమాతో కుర్రాళ్ళ మనసు దోచేసింది అందాల భామ పాయల్ రాజ్ పుత్..

ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి పాయల్‌కు ..

రవితేజ నటించిన డిస్కోరాజా.. అలాగే వెంకటేష్ నటించిన వెంకీ మామ సినిమాలో పాయల్ నటించింది.

ఈ రెండు సినిమాలతర్వాత పాయల్ రాజ్ పుత్ మరో సినిమాలో కనిపించలేదు..

ఆ మధ్య బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో మెరిసింది పాయల్.

ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది ఈ అమ్మడు.

నిత్యం రకరకాల ఫోటో షూట్స్‌తో అభిమానులను అలరిస్తుంది పాయల్..