AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rukmini Vasanth: సాయిపల్లవి, రష్మిక, కీర్తిసురేష్.. ఇప్పుడు “రుక్మిణీ వసంత్”..?

సినీ ఇండస్ట్రీలో నేచురల్​ బ్యూటీల హవా నడుస్తోంది. సాయి పల్లవితో మొదలైన ఈ ట్రెండ్​ రోజు రోజుకీ ఊపందుకుంటోంది. రష్మిక మందన్నా, కీర్తి సురేశ్​ వంటి స్టార్​ హీరోయిన్లు సైతం డీ గ్లామర్​ రోల్స్​తో మెప్పిస్తున్నారు. లేటెస్ట్ గా అదే బాటలో మరో యంగ్​ బ్యూటీ వచ్చేస్తోంది. ఇటీవల కన్నడలో సూపర్​ హిట్ కొట్టిన సప్త సాగర దాచే ఎల్లో అనే సినిమాను తెలుగులో సప్త సాగరాలు దాటి పేరుతో విడుదలైంది. ఇందులో రక్షిత్​ శెట్టికి జోడీగా రుక్మిణీ వసంత్ అనే బెంగళూరు బ్యూటీ నటించి..ఆకట్టుకుంది.

Anil kumar poka
|

Updated on: Oct 02, 2023 | 1:02 PM

Share
సినీ ఇండస్ట్రీలో నేచురల్​ బ్యూటీల హవా నడుస్తోంది. సాయి పల్లవితో మొదలైన ఈ ట్రెండ్​ రోజు రోజుకీ ఊపందుకుంటోంది. రష్మిక మందన్నా, కీర్తి సురేశ్​ వంటి స్టార్​ హీరోయిన్లు సైతం డీ గ్లామర్​ రోల్స్​తో మెప్పిస్తున్నారు.

1 / 6
లేటెస్ట్ గా అదే బాటలో మరో యంగ్​ బ్యూటీ వచ్చేస్తోంది.  ఇటీవల కన్నడలో సూపర్​ హిట్ కొట్టిన సప్త సాగర దాచే ఎల్లో అనే సినిమాను తెలుగులో సప్త సాగరాలు దాటి పేరుతో విడుదలైంది. ఇందులో రక్షిత్​ శెట్టికి జోడీగా రుక్మిణీ వసంత్ అనే బెంగళూరు బ్యూటీ నటించి..ఆకట్టుకుంది.

2 / 6
ఆమె నేచుర ల్ లుక్ కి, నటనకి  కన్నడ, తెలుగు యువత దాసోహం అంటోంది. ఈ సినిమాలోని సాంగ్స్​, సీన్స్.. షార్ట్స్ వీడియోస్ రూపంలో నెటిజన్స్ వావ్..అనేలా వైరలవుతున్నాయి. ఈ ఒక్క సినిమాతోనే.. రుక్మిణి ఇంత ఫేమ్ అయ్యారు.

3 / 6
రుక్మిణి వసంత్ ఫ్యామిలీ విషయానికి వస్తే.. కల్నల్ వసంత్ వేణుగోపాల్ కూతురే రుక్మిణి. 2007లో భారత్ -పాక్ సరిహద్దులోని ఉరీ వద్ద  భారీగా ఆయుధాలతో చొరబాటు దారులను అడ్డుకునే క్రమంలో ప్రాణత్యాగం చేశారు కల్నల్ వసంత్ వేణుగోపాల్.

4 / 6
ఇక రుక్మిణి తల్లి సుభాషిణి వసంత్.. ఆమెకు భరతనాట్యం ప్రావీణం ఉంది. ఆమె కర్ణాటకలో యుద్ధ వితంతువులకు మద్దతుగా ఒక ఫౌండేషన్‌ను నిర్వహిస్తున్నారు.  రుక్మిణీ వసంత్​..నటన,లుక్స్, సహజంగా ఉండటం వల్ల తెలుగు ఆడియన్స్ అక్కున చేర్చుకుంటారని బలంగా నమ్ముతుందట ఈ అమ్మడు.

5 / 6
ఒక్క సినిమాతోనే తెలుగులో చాలా పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్స్ ఉన్నారు. ఇక రుక్మిణీ వసంత్​ అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి మరి.

6 / 6
Follow Us
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!

వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్

రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?

పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!

పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన

అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..

బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా

కేరళలో జరిగిన వాస్తవ సంఘటనలు.. OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?

ఉప ఎన్నికల్లో అధికార పార్టీలదే హవా!
ఉప ఎన్నికల్లో అధికార పార్టీలదే హవా!
కాసులవర్షం కురిపించిన కండోమ్ కంపెనీ షేర్లు- 10 ఏళ్లలో 14,000 శాతం