Ruhani Sharma Photos: ఆపిన ఆగునా అందాలు.. మైమరిపిస్తున్న రుహానీ శర్మ.. ఎర్ర చీర సోయగాలు..
చి.ల.సౌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన రుహానీ శర్మ. తొలి సినిమాతోనే తన నటన ఏంటో నిరూపించుకుంది ఈ ముద్దుగుమ్మ.సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేసిన ఈ అమ్మడి ఫోటోలు కుర్రకారుని కట్టి పడేస్తున్నాయి.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9