
అందం కూడా అసూయపడే సోయగం ఆమె రూపం.. ప్రకృతితో పోటీపడే వయ్యారం ఆమె సొంతం

అందాల మధుబాల పుట్టిన రోజు నేడు.. హిందీ, తమిళ,తెలుగు, మలయాళ భాషలలో సుమారు 52 చిత్రాలలో నటించిందిఏ ఈ ముద్దుగుమ్మ

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా సినిమా మధుబాలకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఆమె అసలు పేరు మధు. దర్శకుడు కె.బాలచందర్ సలహాతో మధుబాలగా మార్చుకుంది

ఈమె 2001 వరకు సినిమాలలో నటించి ఆతర్వాత బ్రేక్ తీసుకున్నారు మధుబాల

ఇప్పుడు మళ్ళీ కొన్ని సినిమాలలో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన నాన్నకు ప్రేమతో సినిమాలో నటించారు మధుబాల