
అందాల ముద్దుగుమ్మ రెబా మోనిక జాన్ గురించి ప్రత్యేకంగా చప్పాల్సిన పని లేదు. అందం,అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. తన నటనతో గ్లామర్‌తో యూత్‌లో మంచి ఫేమ్ సంపాదించుకుంది ఈ చిన్నది.

మలయాళీ కుటుంబంలో జన్మించిన ఈ బ్యూటీ వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వంలో వచ్చిన జాకోబింటే స్వర్గరాజ్యం అనే సినిమా ద్వారా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది.

అతే కాకుండా మలయాళీ, తమిళ్ లో చాలా సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ సామజవరగమన అనే సినిమా ద్వారా తెలుగు వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది.

ముఖ్యంగా ఈ అమ్మడు మ్యాడ్ స్వేర్ సినిమాతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.ఈ సినిమాలో స్వాతి రెడ్డి సాంగ్‌లో కనిపించి మెప్పించింది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా బ్లాక్ డ్రెస్‌లో తన అందాలతో మతిపొగొట్టింది

బ్లాక్ డ్రెస్‌లో తన గ్లామర్‌తో కుర్రకారును ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, మీరు కూడా ఆఫొటోస్ పై ఓ లుక్ వేయండి మరి.