
సైమా సంబరాల్లో సందడి చేసిన లక్కీ బ్యూటీ రష్మిక మందన్న..

వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజిచ్చిన క్యూట్ బ్యూటీ..

రెడ్ డ్రస్‌లో రెడ్ హాట్‌గా మురిసింది రష్మిక..

చూపుతిప్పుకోనివ్వని అందంతో కుర్రకారు మతిపోగొట్టింది ఈ వయ్యారి భామ

సైమా మెరుపులన్నీ ఈ సొగసరి ఒంపుల్లోనే ఒదిగిఉన్నాయా అనేలా ఉంది రష్మిక

బెస్ట్ హీరోయిన్ ( క్రిటిక్) గా ఎంపిక అయ్యింది రష్మిక మందన్న

విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమాకు గాను ఈ బ్యూటీకి అవార్డు వరించింది.