8 / 10
"కాంతార సినిమా విడుదలైన కొత్తలో మూవీ చూశారా ? అని అడిగారు.. అప్పటికీ ఇంకా చూడలేదు. కాబట్టి లేదు అని చెప్పాను. ఆ తర్వాత చూసి చిత్రబృందానికి మెసేజ్ పెట్టాను. థాంక్యూ అని రిప్లై కూడా ఇచ్చారు. కానీ బయట ప్రచారం అలా ఎందుకు జరుగుతుందో నాకు తెలీదు. నా జీవితంలో ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలీదు. ఇన్ సైడ్ ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలుసు.