గేమ్ చేంజ్‌ చేసిన రామ్ చరణ్.. చెర్రీ లైనప్‌ చూస్తే మైండ్ బ్లాక్

Edited By: Phani CH

Updated on: May 30, 2025 | 9:28 PM

ట్రిపులార్, గేమ్ చేంజర్ సినిమాల కోసం చాలా టైమ్ తీసుకున్న రామ్ చరణ్, నెక్ట్స్ మూవీస్‌ విషయంలో అలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. అందుకే ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే తరువాత చేయబోయే సినిమాల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చేశారు. ప్రజెంట్ చెర్రీ లైనప్‌లో ఉన్న సినిమాలు చూసి పండుగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్‌.

1 / 5
ట్రిపులార్‌తో గ్లోబల్‌ మార్కెట్‌ను రూల్ చేసిన మెగా పవర్‌ స్టార్ తరువాత గేమ్ చేంజర్‌తో నిరాశపరిచారు. అయితే ఈ రెండు సినిమాల కోసం ఐదేళ్లకు పైగా టైమ్ తీసుకోవటంతో చరణ్ కెరీర్‌లో భారీ గ్యాప్‌ వచ్చింది.

2 / 5
అందుకే ఇక మీదట అలాంటి పొరపాటు జరుగుకుండా పక్కా ప్లానింగ్‌తో అడుగులు వేస్తున్నారు గ్లోబల్‌ స్టార్‌. ప్రజెంట్ పెద్ది వర్క్‌లో బిజీగా ఉన్న చెర్రీ, ఆ తరువాత చేయబోయే సినిమాల విషయంలోనూ ఓ నిర్ణయానికి వచ్చేశారు.

3 / 5
స్ట్రాంగ్‌ లైనప్‌తో అభిమానుల్లో అంచనాలు పెంచేస్తున్నారు. ఆల్రెడీ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన చెర్రీ, నెక్ట్స్ క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేస్తున్నారు.

4 / 5
చరణ్ లైనప్‌లోకి సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. బన్నీ సినిమాతో పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వాలనుకున్న త్రివిక్రమ్‌ ఆ ప్రాజెక్ట్ డిలే కావటంతో చరణ్‌తో మూవీకి రెడీ అవుతున్నారు. చరణ్‌ ఇమేజ్‌కు తన స్టైల్‌ ఆఫ్ మేకింగ్‌ను జోడించి నేషనల్ మార్కెట్‌లో సత్తా చాటాలనుకుంటున్నారు.

5 / 5
 మెగా పవర్‌ స్టార్‌ లైనప్‌లో మస్త్ హైప్‌ ఇస్తున్న మరో ప్రాజెక్ట్ సందీప్ రెడ్డి వంగా మూవీ. ప్రజెంట్ స్పిరిట్ పనుల్లో ఉన్న సందీప్‌, ఆ సినిమా పూర్తయిన వెంటనే చరణ్ సినిమా వర్క్ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇలా క్రేజీ కాంబినేషన్స్‌ను లైన్‌లో పెట్టి, అభిమానుల్లో అంచనాలు పెంచేస్తున్నారు గ్లోబల్‌ స్టార్‌.