Ram Charan: చెర్రీకి బెస్ట్ హజ్బెండ్ అవార్డు ఇవ్వాల్సిందే.. విమానంలో ఉపాసన పాదాలకు మసాజ్ చేసిన రామ్ చరణ్

|

Mar 03, 2024 | 5:30 PM

టాలీవుడ్ లో ది మోస్ట్ లవ్లీ కపుల్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే జంట రామ్ చరణ్- ఉపాసన. 2012, జూన్ 14న పెళ్లిపీటలెక్కిన ఈ మెగా కపుల్ ఎంతో అన్యోన్యంగా జీవితాన్ని గడుపుతున్నారు. వీరి ప్రేమ బంధానికి ప్రతీకగా గతేడాది క్లింకార కొణిదెల రామ్ చరణ్ ఫ్యామిలీలోకి అడుగుపెట్టింది

1 / 7

2 / 7
ఇక సందర్భమొచ్చినప్పుడల్లా రామ్ చరణ్ పై ప్రేమను కురిపిస్తుంటుంది ఉపాసన. ఇక తన జీవితంలో ఉపాసన ఎంత ప్రత్యేకమో చాలా సార్లు చెప్పుకొచ్చాడు చెర్రీ. తాజాగా రామ్ చరణ్, ఉపాసన ఎంత అన్యోన్యంగా ఉంటారో మరోసారి నిరూపితమైంది.

3 / 7
తాజాగా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుక‌లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి జామ్ న‌గ‌ర్ వెళ్లారు రామ్ చరణ్- ఉపాసన.  ఇందుకోసం ఒక ప్రత్యేక విమానం ఏర్పాటుచేసుకున్నారీ లవ్లీ కపుల్. విమానంలో తన సీట్లో నిద్రించిన ఉపాసన.. తన ఎదురుగా ఉన్న రామ్‍చరణ్‍పై కాలు మోపింది. ఆ సమయంలో రామ్‍చరణ్ ఉపాసన పాదాలను మృదువుగా నొక్కుతూ మసాజ్ చేశారు.

4 / 7
Ram Charan: చెర్రీకి బెస్ట్ హజ్బెండ్ అవార్డు ఇవ్వాల్సిందే.. విమానంలో ఉపాసన పాదాలకు మసాజ్ చేసిన రామ్ చరణ్

5 / 7
దీనికి సంబంధించిన వీడియోను ఉపాసన టీమ్ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. అంతే షేర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఈ వీడియో వైరల్ గా మారింది. భార్యపై అమిత ప్రేమను చూపిన రామ్ చరణ్ ను అందరూ అభినందిస్తున్నారు.

6 / 7
అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలకు భార్యతో కలిసి వెళ్లారు రామ్‌చరణ్‌. అందులో చెప్పుకోవడానికి ఏముంది? అని అంటారా? నిజానికి విషయం అది కాదు.... వాళ్ల జర్నీలో కనిపించిన దృశ్యాల గురించే విశేషంగా మాట్లాడుకుంటున్నారు జనాలు. స్పెషల్‌ ఫ్లైట్‌లో ఈ వేడుకకు హాజరయ్యారు చెర్రీ దంపతులు.

7 / 7
ఇది కదా అన్యోన్య దాంపత్య బంధమంటే?, చెర్రీకి బెస్ట్ హజ్బెండ్‌ అవార్డు ఇవ్వాల్సిందే అని అభిమానులు, నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పంచుకుంటున్నారు.అలాగే తమకు ఇలాంటి భర్తే రావాలని కొందరు అమ్మాయిలు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు నెట్టంట బాగా ట్రెండ్ అవుతోంది.