
ఒకానొక టైమ్ లో తెలుగులో రాణించిన రకుల్..ఆతర్వాత జోరు తగ్గించింది. స్పైడర్' 'మన్మథుడు 2' సినిమాల పరాజయం తర్వాత టాలీవుడ్ కు దూరమైన రకుల్.

Rakul Preet


గ్రామీణ నేపథ్యంలో రూపొందే ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ విలేజ్ గర్ల్ గా డీ గ్లామర్ రోల్ పోషిస్తోంది. రకుల్ ఆశలన్నీ ఈ సినిమా పైనే..

ప్రస్తుతం రకుల్.. బాలీవుడ్ స్టార్ అమితాబ్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మేడే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో రకుల్ పైలట్ పాత్రలో నటిస్తుంది.

తమిళ్‌లో ఇండియన్2 అటకెక్కితే ఎక్కింది..ఇప్పట్లో ఈ సినిమా మొదలయ్యేలా లేదు. అలాగే అయలాన్ అనే మరో మూవీలో నటిస్తుంది.