Priyanka Jawalkar: ఓర చూపుల చిన్నది.. క్రేజీ లుక్స్ తో చంపేస్తున్నది.. ప్రియాంక జవల్కార్ స్టున్నింగ్ ఫోటోస్
Priyanka Jawalkar : టాక్సీవాలా సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ముద్దుగుమ్మ ప్రియాంక జవాల్కర్. మొదటి సినిమాతో అందరిని ఆకర్షించిన ఈ చిన్నది ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతోంది. సినిమాలంటే మూడు షార్ట్ ఫిలిమ్స్‌లో నటించిన ప్రియాంక జవాల్కర్. ఇప్పుడు హీరోయిన్గా బిజీ అవుతోంది.
Most Read Stories