Priyanka Chopra: బాలీవుడ్ మీద ఫోకస్ చేస్తున్న గ్లోబల్ బ్యూటీ
బాలీవుడ్లో సిల్వర్ స్క్రీన్ జర్నీ స్టార్ట్ చేసి గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన బ్యూటీ ప్రియాంక చోప్రా. ప్రజెంట్ హాలీవుడ్లో కూడా మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న పీసీ... ఇప్పుడు యూ టర్న్ తీసుకుంటున్నారు. ఈ మధ్య ఎక్కువగా బాలీవుడ్‌తో టచ్‌లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు పీసీ. హాలీవుడ్ యాక్షన్ వెబ్ సిరీస్ ది బ్లఫ్ షూటింగ్లో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా, ఇప్పుడు బ్యాక్ టు హోమ్ అంటున్నారు.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Aug 03, 2024 | 1:23 PM
![బాలీవుడ్లో సిల్వర్ స్క్రీన్ జర్నీ స్టార్ట్ చేసి గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన బ్యూటీ ప్రియాంక చోప్రా. ప్రజెంట్ హాలీవుడ్లో కూడా మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న పీసీ... ఇప్పుడు యూ టర్న్ తీసుకుంటున్నారు. ఈ మధ్య ఎక్కువగా బాలీవుడ్‌తో టచ్‌లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు పీసీ.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/priyanka-chopra-1.jpg?w=1280&enlarge=true)
బాలీవుడ్లో సిల్వర్ స్క్రీన్ జర్నీ స్టార్ట్ చేసి గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన బ్యూటీ ప్రియాంక చోప్రా. ప్రజెంట్ హాలీవుడ్లో కూడా మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న పీసీ... ఇప్పుడు యూ టర్న్ తీసుకుంటున్నారు. ఈ మధ్య ఎక్కువగా బాలీవుడ్‌తో టచ్‌లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు పీసీ.
![హాలీవుడ్ యాక్షన్ వెబ్ సిరీస్ ది బ్లఫ్ షూటింగ్లో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా, ఇప్పుడు బ్యాక్ టు హోమ్ అంటున్నారు. గతంలో ఏళ్ల తరబడి ఇండియాకు దూరంగానే గడిపేసిన ఈ బ్యూటీ ఈ మధ్య తరుచూ ముంబై మీడియాలో కనిపిస్తున్నారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/priyanka-chopra-2.jpg)
హాలీవుడ్ యాక్షన్ వెబ్ సిరీస్ ది బ్లఫ్ షూటింగ్లో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా, ఇప్పుడు బ్యాక్ టు హోమ్ అంటున్నారు. గతంలో ఏళ్ల తరబడి ఇండియాకు దూరంగానే గడిపేసిన ఈ బ్యూటీ ఈ మధ్య తరుచూ ముంబై మీడియాలో కనిపిస్తున్నారు.
![ఈ మధ్య ఓ బిగ్ వెడ్డింగ్ ఈవెంట్లో పాల్గొనేందుకు ఇండియాకు వచ్చారు ప్రియాంక. ఈ సందర్భంగా భర్తతో కలిసి చాలా రోజులు ఇండియాలోనే గడిపారు. రెగ్యులర్‌గా ఇలా ఇండియా టూర్ వేస్తుండటంతో పీసీ మళ్లీ ఇండియాకు షిఫ్ట్ అవుతున్నారా అన్న డౌట్స్ రెయిజ్ అయ్యాయి.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/priyanka-chopra-3.jpg)
ఈ మధ్య ఓ బిగ్ వెడ్డింగ్ ఈవెంట్లో పాల్గొనేందుకు ఇండియాకు వచ్చారు ప్రియాంక. ఈ సందర్భంగా భర్తతో కలిసి చాలా రోజులు ఇండియాలోనే గడిపారు. రెగ్యులర్‌గా ఇలా ఇండియా టూర్ వేస్తుండటంతో పీసీ మళ్లీ ఇండియాకు షిఫ్ట్ అవుతున్నారా అన్న డౌట్స్ రెయిజ్ అయ్యాయి.
![పర్సనల్ లైఫ్ విషయంలోనే కాదు, ప్రొఫెషనల్ లైఫ్ విషయంలోనూ హోం ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టారు పీసీ. ఆ మధ్య సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీకి ప్రియాంక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం జరిగింది. గతంలో భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన రామ్‌లీలా, బాజీరావ్ మస్తానీ సినిమాల్లో నటించారు పీసీ.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/priyanka-chopra-4.jpg)
పర్సనల్ లైఫ్ విషయంలోనే కాదు, ప్రొఫెషనల్ లైఫ్ విషయంలోనూ హోం ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టారు పీసీ. ఆ మధ్య సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీకి ప్రియాంక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం జరిగింది. గతంలో భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన రామ్‌లీలా, బాజీరావ్ మస్తానీ సినిమాల్లో నటించారు పీసీ.
![తాజాగా తన కెరీర్‌ను మలుపు తిప్పిన మరో సినిమాకు సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నారు ఈ బ్యూటీ. 2008లో రిలీజ్ అయిన ఫ్యాషన్ సినిమాకు సీక్వెల్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు మేకర్స్. ఈ మూవీలో నటించేందుకు పీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/priyanka-chopra-5.jpg)
తాజాగా తన కెరీర్‌ను మలుపు తిప్పిన మరో సినిమాకు సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నారు ఈ బ్యూటీ. 2008లో రిలీజ్ అయిన ఫ్యాషన్ సినిమాకు సీక్వెల్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు మేకర్స్. ఈ మూవీలో నటించేందుకు పీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది.
![అందం ఈ కోమలి ప్రేమ కోసం దేవుణ్ణి వరం అడగదా.. ఐశ్వర్య పిక్స్.. అందం ఈ కోమలి ప్రేమ కోసం దేవుణ్ణి వరం అడగదా.. ఐశ్వర్య పిక్స్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/aishwarya-rajesh.jpg?w=280&ar=16:9)
![రూ. 9 వేలలో 5జీ స్మార్ట్‌ఫోన్.. అది కూడా సామ్సంగ్ నుంచి.. రూ. 9 వేలలో 5జీ స్మార్ట్‌ఫోన్.. అది కూడా సామ్సంగ్ నుంచి..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/samsung-5g-mobile.jpg?w=280&ar=16:9)
![పవర్‌స్టార్ షూటింగులు ఈ ఏడాది లేనట్టేనా ?? అయోమయంలో ఫ్యాన్స్ పవర్‌స్టార్ షూటింగులు ఈ ఏడాది లేనట్టేనా ?? అయోమయంలో ఫ్యాన్స్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/pawan-kalyan-5.jpg?w=280&ar=16:9)
![IND vs SL: పవర్ ప్లేలో రికార్డుల బెండు తీసిన సిరాజ్.. IND vs SL: పవర్ ప్లేలో రికార్డుల బెండు తీసిన సిరాజ్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/mohammed-siraj-2-1.jpg?w=280&ar=16:9)
![Rohit Sharma: వార్నర్ రికార్డును మడతెట్టేసిన హిట్‌మ్యాన్.. Rohit Sharma: వార్నర్ రికార్డును మడతెట్టేసిన హిట్‌మ్యాన్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/rohit-sharma-ind-vs-sl-1.jpg?w=280&ar=16:9)
![దద్దరిల్లే కాన్సెప్ట్ తో ప్యాన్ ఇండియా రేంజ్లో రానున్న అఖండ 2.. దద్దరిల్లే కాన్సెప్ట్ తో ప్యాన్ ఇండియా రేంజ్లో రానున్న అఖండ 2..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/tollywood-news-3.jpg?w=280&ar=16:9)
![తొలి వన్డేలో కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ తొలి వన్డేలో కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/rohit-sharma-records-7.jpg?w=280&ar=16:9)
![పాలు ఇవ్వడం వల్ల ఆడవాళ్లల్లో ఆ క్యాన్సర్ దూరం..? పాలు ఇవ్వడం వల్ల ఆడవాళ్లల్లో ఆ క్యాన్సర్ దూరం..?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/breast-feeding-1.jpg?w=280&ar=16:9)
![అప్పుడు నయనతారను తెగ పొగిడేసిన సమంత.! మరి ఇప్పుడు.. అప్పుడు నయనతారను తెగ పొగిడేసిన సమంత.! మరి ఇప్పుడు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/samantha-nayanthara.jpg?w=280&ar=16:9)
![ఒప్పో నుంచి బడ్జెట్ ఫోన్ వచ్చేస్తోంది.. రూ. 12వేలలోనే సూపర్ ఒప్పో నుంచి బడ్జెట్ ఫోన్ వచ్చేస్తోంది.. రూ. 12వేలలోనే సూపర్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/oppo-a3x-5g-features.jpg?w=280&ar=16:9)
![బాలీవుడ్ మీద ఫోకస్ చేస్తున్న గ్లోబల్ బ్యూటీ బాలీవుడ్ మీద ఫోకస్ చేస్తున్న గ్లోబల్ బ్యూటీ](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/priyanka-chopra-6.jpg?w=280&ar=16:9)
![ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? లంగ్ క్యాన్సర్ కావొచ్చు... ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? లంగ్ క్యాన్సర్ కావొచ్చు...](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/lung-cancer.jpg?w=280&ar=16:9)
![బోడకాకర.. సూపర్ ఇమ్యూనిటీ బూస్టర్.. ఎన్నో వ్యాధులకు చెక్ బోడకాకర.. సూపర్ ఇమ్యూనిటీ బూస్టర్.. ఎన్నో వ్యాధులకు చెక్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/boda-kakarakaya.jpg?w=280&ar=16:9)
![రెండో వన్డేలో కీలక మార్పు.. భారత జట్టు నుంచి ఆ ప్లేయర్ ఔట్ రెండో వన్డేలో కీలక మార్పు.. భారత జట్టు నుంచి ఆ ప్లేయర్ ఔట్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/ind-vs-sl-2nd-odi.jpg?w=280&ar=16:9)
![ఇవేం చేస్తాయిలే అనుకునేరు.. ఆరోగ్యానికి వరం ఈ అమృత గింజలు.. ఇవేం చేస్తాయిలే అనుకునేరు.. ఆరోగ్యానికి వరం ఈ అమృత గింజలు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/flaxseed-health-benefits.jpg?w=280&ar=16:9)
![అందం ఈ కోమలి ప్రేమ కోసం దేవుణ్ణి వరం అడగదా.. ఐశ్వర్య పిక్స్.. అందం ఈ కోమలి ప్రేమ కోసం దేవుణ్ణి వరం అడగదా.. ఐశ్వర్య పిక్స్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/aishwarya-rajesh.jpg?w=280&ar=16:9)
![ఈశాన్యంలో ఈ తప్పులు చేస్తున్నారా.? నష్టం తప్పదు.. ఈశాన్యంలో ఈ తప్పులు చేస్తున్నారా.? నష్టం తప్పదు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/vastu-4.jpg?w=280&ar=16:9)
![ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మెట్రో పరుగులకు మళ్లీ గ్రీన్ సిగ్నల్.. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మెట్రో పరుగులకు మళ్లీ గ్రీన్ సిగ్నల్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/ap-metro-rail-corporation.jpg?w=280&ar=16:9)
![అంత్యక్రియల కోసం డబ్బు దాచి.. యువకుడు ఆత్మహత్య.. అంత్యక్రియల కోసం డబ్బు దాచి.. యువకుడు ఆత్మహత్య..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/ravi-kumar.jpg?w=280&ar=16:9)
![తాటిచెట్టుపై ఉరేసుకున్న వృద్ధుడు.. మృతదేహాన్ని దించుతుండగా తాటిచెట్టుపై ఉరేసుకున్న వృద్ధుడు.. మృతదేహాన్ని దించుతుండగా](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/toddy-worker.jpg?w=280&ar=16:9)
![గుంతలు పడ్డ రోడ్డులో వరినాట్లు వేసి నిరసన గుంతలు పడ్డ రోడ్డులో వరినాట్లు వేసి నిరసన](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/protest-for-roads.jpg?w=280&ar=16:9)
![. శభాష్ పిచ్చుక.. సాటి పక్షికి సీపీఆర్ చేసి.. ప్రాణం పోసి !! . శభాష్ పిచ్చుక.. సాటి పక్షికి సీపీఆర్ చేసి.. ప్రాణం పోసి !!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/sparrow.jpg?w=280&ar=16:9)
![కండోమ్‌తో జాగ్రత్త.. భవిష్యత్తులో ఆ సమస్యలు !! కండోమ్‌తో జాగ్రత్త.. భవిష్యత్తులో ఆ సమస్యలు !!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/condom.jpg?w=280&ar=16:9)
![అమ్మ నగలు నావే.. మరదలికి ఇవ్వని ప్రిన్స్ విలియమ్ అమ్మ నగలు నావే.. మరదలికి ఇవ్వని ప్రిన్స్ విలియమ్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/royal-family.jpg?w=280&ar=16:9)
![లద్దాఖ్ వద్ద బ్రిడ్జిని నిర్మించిన చైనా.. లద్దాఖ్ వద్ద బ్రిడ్జిని నిర్మించిన చైనా..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/china-bridge.jpg?w=280&ar=16:9)
![పోస్ట్ ఆఫీస్‌కు సెక్యూరిటీ గార్డుగా శునకం విధులు.. పోస్ట్ ఆఫీస్‌కు సెక్యూరిటీ గార్డుగా శునకం విధులు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/dog-1.jpg?w=280&ar=16:9)
![ఆశలు వదులుకున్న శ్రీలీల.. ఏం చేద్దాం మరి !! ఆశలు వదులుకున్న శ్రీలీల.. ఏం చేద్దాం మరి !!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/sreeleela-1.jpg?w=280&ar=16:9)
![పోలీస్ స్టేషన్‌కెళ్లిన రాజ్ తరుణ్ పేరెంట్స్ పోలీస్ స్టేషన్‌కెళ్లిన రాజ్ తరుణ్ పేరెంట్స్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/raj-tarun.jpg?w=280&ar=16:9)
![కళ్లు.. ఏంటి ?? కీర్తి సురేష్ కామెంట్స్ పై మెగా ఫ్యాన్స్ సీరియస్ కళ్లు.. ఏంటి ?? కీర్తి సురేష్ కామెంట్స్ పై మెగా ఫ్యాన్స్ సీరియస్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/keerthy-suresh-14.jpg?w=280&ar=16:9)
![శేఖర్ బాషాను చెప్పుతో కొట్టిన లావణ్య లైవ్‌లో.. షాకింగ్ రచ్చ !! శేఖర్ బాషాను చెప్పుతో కొట్టిన లావణ్య లైవ్‌లో.. షాకింగ్ రచ్చ !!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/lavanya-slap.jpg?w=280&ar=16:9)