Poorna New Photos: తనదైన అందంతో కుర్రాళ్లను ఎట్ట్రాక్ట్ చేస్తున్న పూర్ణ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు..
పూర్ణ.. అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటించిన సీమ టపాకాయ్ సినిమాతో గుర్తింపు హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత డైరెక్టర్ రవిబాబు తెరకెక్కించిన అవును, లడ్డుబాబు, అవును 2 సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.