3 / 5
కేవలం రాజశేఖర్ రెడ్డి చేసిన మంచి పనులు, ఆయన పాదయాత్రపైనే ఫోకస్ చేసాడు మహి వి రాఘవ్. కానీ సీక్వెల్ అలా కాదు.. జగన్ పాదయాత్రతో పాటు కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆయన పడిన ఇబ్బందులు కూడా చూపించాడు. జైలు జీవితాన్ని హైలైట్ చేస్తున్నాడు. ఇవన్నీ ఇలా ఉంటే యాత్ర 2 ఫిబ్రవరి 8న విడుదల కానుంది. ఆ మరుసటి రోజు ఈగల్‌తో పాటు ఊరిపేరు భైరవకోన సినిమాలు విడుదల కానున్నాయి.