పవన్ ఫ్యాన్స్ టెన్షన్.. టెన్షన్.. ఉన్నది తక్కువ టైం.. కానీ ఒక్క అప్డేట్ లేదు

Edited By: Phani CH

Updated on: Jun 30, 2025 | 9:26 PM

హరిహర వీరమల్లు ప్రమోషన్స్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందా..? విడుదలకు ఇంకా నెల రోజులు కూడా లేదు.. మరి ఇంత తక్కువ టైమ్‌లో ఎలా ప్రమోట్ చేయబోతున్నారు..? అసలు ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు.. ప్రీ రిలీజ్ వేడుక ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు..? ఎప్పుడు చేస్తున్నారు..? పవన్ కళ్యాణ్ వస్తారా..? ఇవన్నీ ఈ స్టోరీలో చూద్దామా..?

1 / 5
ఈ రోజుల్లో ఓ పాన్ ఇండియన్ సినిమా విడుదలవుతుందంటే.. కనీసం 2 నెలల ముందు నుంచే ప్రమోషన్స్ మొదలవుతాయి. కానీ ఇక్కడ హరిహర వీరమల్లు విషయంలో సీన్ రివర్స్‌లో జరుగుతుంది.

2 / 5
రిలీజ్‌కు ఇంకా నెల రోజులు కూడా లేదు.. అయినా కూడా ఇప్పటికీ ట్రైలర్ రాలేదు.. పూర్తిస్థాయి ప్రమోషన్స్ జరగట్లేదు. దీనిపై ఫ్యాన్స్ కాస్త అసంతృప్తిగా ఉన్నారు.

3 / 5
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో.. మిగిలిన హీరోల సినిమాల్లా దీన్ని ప్రమోట్ చేయలేకపోతున్నారు. ఉన్న తక్కువ సమయాన్నే వీలైనంత వరకు వాడుకోవాలని చూస్తున్నారు మేకర్స్.

4 / 5
ఈ మధ్యే కార్యక్రమాలు అన్ని పూర్తి చేసారు దర్శక నిర్మాతలు. జులై మొదటి వారంలో ట్రైలర్ విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ వేడుకను అప్పట్లో తిరుపతిలో ప్లాన్ చేసారు.. కానీ రిలీజ్ వాయిదా పడటంతో ఆగిపోయింది.

5 / 5
కానీ నెక్ట్స్ కూడా అదే తిరుపతిలో భారీ ఎత్తున ఈ వేడుక చేయాలని చూస్తున్నారు. అలాగే చెన్నైతో పాటు ముంబైలోనూ ఓ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఉన్న 25 రోజుల్నే జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.