4 / 8
అలాంటి ప్రియాంక చోప్రాపై పాకిస్థాన్ నటుడు మోమ్మర్ రాణా అనుకోకుండా నోరు పారేసుకున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాణా మాట్లాడుతూ తనకు పాకిస్థాన్ లో కంటే ఇండియాలో ఒక నటిని చూసి భయపడ్డానంటూ సమాధానమిచ్చాడు. ఎవరా నటి అని మరోసారి ప్రశ్నించగా.. ప్రియాంక చోప్రా పేరు ప్రస్తావించాడు.