Rajeev Rayala |
Oct 29, 2023 | 7:51 AM
చాలా మంది కొత్త హీరోయిన్స్ ఇప్పటికే టాలీవుడ్ లో మెరిసి ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలా వచ్చిన వారిలో నుపూరు సనన్ ఒకరు.
బాలీవుడ్ అందాల భామ కృతిసనన్ సిస్టర్ ఈ హాట్ బ్యూటీ నుపూర్ సనన్. ఈ అమ్మడు తొలి సినిమానే టాలీవుడ్ లో ఛాన్స్ అందుకుంది.
ఇటీవలే రవితేజ హారోగా నటించిన టైగర్ నాగేశ్వరావు సినిమాలో నటించింది. వంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నుపూర్ సనన్ కు మంచి మార్కులు పడ్డాయి. దాంతో పాటు నటనతోనూ ఆకట్టుకుంది ఈ భామ.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ నిత్యం తన గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా నుపూర్ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.