
ట్రిపులార్ రిలీజ్ తరువాత లాంగ్ బ్రేక్ తీసుకున్న ఎన్టీఆర్, అప్ కమింగ్ సినిమాల విషయంలో మాత్రం పక్కా ప్లానింగ్‌తో ఉన్నారు. అంతేకాదు త్వరలో కెరీర్ పరంగా బిగ్ చేంజ్ చూపించేందుకు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఏంటా చేంజ్ అనుకుంటున్నారా..?

అందుకే ఈ ఇద్దరు కూడా డార్లింగ్ రేంజ్ స్పీడు చూపిస్తే బాగుంటుంది అంటున్నారు ఫ్యాన్స్.

అయితే దేవర రిలీజ్‌కు ముందే మరో సినిమాను పట్టాలెక్కిస్తున్నారు తారక్. దేవరతో పాటు ప్యారలల్‌గా వార్ 2 షూటింగ్ కూడా చేస్తున్నారు జూనియర్. ఆగస్టు నుంచి ప్రశాంత్ నీల్ మూవీని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు.

ఇవి పూర్తి కాగానే, కొన్నాళ్ల పాటు కంప్లీట్‌గా కథలు వినాలనుకుంటున్నారు. అక్టోబర్ ఎండింగ్ వరకూ కొత్త కథల మీద ఫోకస్ చేయాలనుకుంటున్నారట తారక్. అక్టోబర్‌లో ప్రశాంత్ నీల్ సినిమా మొదలవుతుంది.

పాన్ ఇండియా రేంజ్‌లో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ షూటింగ్ దాదాపుగా ఫైనల్ స్టేజ్‌కు వచ్చింది. సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు డేట్ లాక్ చేసింది టీమ్.

ఆ మధ్య ఓ సినిమా ఫంక్షన్‌లో మాట్లాడిన తారక్, దేవర అప్‌డేట్ ఇచ్చారు. సినిమా కథ ఎలా ఉండబోతుందన్న క్లారిటీ కూడా ఇచ్చారు. అంతేకాదు దేవర సినిమా.. అభిమానులు కాలర్ ఎగరేసేలా ఉంటుందని కాన్పిడెంట్‌గా చెప్పారు జూనియర్.

రామ్ చరణ్ కూడా నార్త్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు తారక్ కూడా ఈ లిస్ట్‌లో చేరుతారన్న వార్తలు వస్తుండటంతో టాలీవుడ్ కేరాఫ్ ముంబైగా మారుతుందంటున్నారు ఇండస్ట్రీ జనాలు.