1 / 8
'మెంటల్ మది'లో అనే సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైనంది నివేథా పేతురాజ్ . ఆ సినిమాలో నివేదా తన నటనతో ఆకట్టుకుంది. ఇక నివేథా ఆ మధ్య వచ్చిన విరాటపర్వం సినిమాలో నటించారు. ఈ సినిమాలో ఆమె కీలకపాత్రలో కనిపించింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ధమ్కీ అనే సినిమా చేస్తోంది.