1 / 5
దసరా సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో ప్రూవ్ చేసుకున్న నాని ఇప్పుడు అన్ని సినిమాలు అదే రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు. తన మార్క్ ఫ్యామిలీ, రొమాంటిక్ డ్రామాలతో నేషనల్ లెవల్‌లో సత్తా చాటడం కష్టం కాబట్టి, వరుసగా మాస్ యాక్షన్ సినిమాలను లైన్‌లో పెడుతున్నారు నేచురల్ స్టార్.