1 / 5
అన్నీ విషయాలనూ కూడబలుక్కోవాల్సిన పని లేదు. కొన్నిసార్లు ఎవరికి వారే మొదలుపెట్టినా, అన్నీ ఒకే ట్రాక్ మీద ఉన్నట్టే కనిపిస్తాయి. ఇప్పుడు నందమూరి బాబాయ్, అబ్బాయిల మధ్య కూడా ఇలాంటి ఓ కామన్ పాయింట్ కనిపిస్తోంది. సక్సెస్‌ఫుల్ ప్రాజెక్టులను కొనసాగించడంలో అందరూ ఒకే మాట మీదే ఉన్నారు. ఆ డీటైల్స్ మీద ఓ లుక్ వేసేద్దాం పదండి...