Naga Shaurya: అంగరంగ వైభవంగా నాగశౌర్య, అనుషాల వివాహం.. ఆకట్టుకుంటోన్న పెళ్లి ఫొటోలు

|

Nov 21, 2022 | 6:15 AM

ప్రముఖ టాలీవుడ్ నటుడు నాగశౌర్య వివాహం బెంగళూరు వేదికగా అంగరంగ వైభవంగా జరిగింది. అనూషా శెట్టి అనే ఇంటిరీయర్‌ డిజైనర్‌తో కలిసి అతను ఏడడుగులు నడిచాడు.

1 / 7

2 / 7
బెంగళూరు నగరంలోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో వీరి వివాహం వేడుకగా జరిగింది. ఇరు కుటుంబ పెద్దలు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

3 / 7
ఇరు కుటుంబ పెద్దలు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు.

4 / 7
పెళ్లి వేడుకలో నాగశౌర్య సంప్రదాయ పట్టు పంచెకట్టులో మెరిసిపోగా.. వధువు ఎరుపు, బంగారు వర్ణం పట్టుచీరలో.. స్టన్నింగ్ డైమండ్ సెట్ ధరించి చాలా అందంగా కనిపించింది.

5 / 7
నాగశౌర్య పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

6 / 7
సంప్రదాయం ప్రకారం కంచాల్లో బంతి భోజనాలు వడ్డించారు. అయితే ఒక్కో అతిథికి ప్రత్యేకంగా ఒక్కో టేబుల్ ఏర్పాటుచేశారు. ఈ టేబుల్స్ అష్టభుజ ఆకారంలో చాలా అందంగా ఉన్నాయి.

7 / 7
నాగశౌర్య పెళ్లి వేడుకల్లో  ఏర్పాటు చేసిన విందు కూడా ప్రత్యేకాకర్షణగా నిలిచింది. పెళ్లికి వచ్చిన అతిథులందరికీ రాచరికపు స్టైల్ లో భోజనాలు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు.