1 / 5
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు మరింత కలర్ యాడ్ చేసేందుకు రెడీ అవుతున్నారు టాలీవుడ్ టాప్ హీరోలు. ఈ ఏడాది థియేటర్లలో మిస్ అయిన హీరోలంతా కొత్త ఏడాదికి గ్రాండ్‌గా వెల్‌కం చెప్పేందుకు ఫ్లాన్ చేస్తున్నారు. ట్రిపులార్ తరువాత లాంగ్ బ్రేక్ ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్ 2024లో భారీ రిలీజ్‌లు ప్లాన్ చేస్తున్నారు. న్యూ ఇయర్ సెల్రబేషన్స్‌లో భాగం దేవర, గేమ్ చేంజర్ అప్‌డేట్స్ ఇవ్వబోతున్నారు. ఈ న్యూస్‌తో నాటు నాటు పాటందుకున్నారు ఇద్దరు హీరోల ఫ్యాన్స్.