
ఇజ్రాయెల్లో జరిగిన మిస్ యూనివర్స్–2021 పోటీల్లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని భారత్‌కు చెందిన హర్నాజ్ కౌర్ సంధు సొంతం చేసుకుంది.

21 సంవత్సరాల తర్వాత ఇండియాకు మిస్ యూనివర్స్ కిరటాన్ని అందించింది.

ఈ 21 ఏళ్ల అందాల భామ పంజాబ్లో పుట్టింది.

బుధవారం ఇజ్రాయెల్ నుంచి ముంబైకి చేరుకుంది.

‘బాయి జీ కుట్టంగే’ అనే సినిమాలో ఛాన్స్