1 / 10
కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన పంజాబీ బ్యూటీ మెహరీన్ కౌర్ ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.ఎఫ్ 3 హిట్ తరువాత ఈ అమ్మడు ఫుల్ చిల్ మూడ్ లో ఉంది.వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న మెహ్రీన్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.