Megha Akash: మేఘా ఆకాశ్ క్యూట్‌నెస్‌కు కుర్రకారు ఫిదా.. లేటెస్ట్ ఫోటో గ్యాలరీ వైరల్..
పేరుకు తమిళ ఇండస్ట్రీకి చెందిన నట వారసత్వం ఉన్నా తెలుగు సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది అందాల తార మేఘా ఆకాశ్. తొలి సినిమాలోనే మంచి నటనను కనబరిచిన ఈ చిన్నది వరుస ఆవకాశాలు సొంతం చేసుకుంది.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
