Megha Akash: సినిమా సెట్‌లో మేఘా ఆకాష్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్
టాలీవుడ్ లో తక్కువ సినిమాలతో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీస్ లో మేఘా ఆకాష్ ఒకరు. ఈ చిన్నది యంగ్ హీరో నితిన్ కు జోడీగా లై అనే సినిమాలో చేసింది. ఆ సినిమా నిరాశపరిచినా.. మేఘా ఆకాష్ నటనకు అందానికి మంచి మార్కులు పడ్డాయి. ఆతర్వాత కూడా నితిన్ తోనే సినిమా చేసింది ఈ చిన్నది.