- Telugu News Photo Gallery Cinema photos Athulya Ravi latest beautifull saree photos goes viral telugu cinema news
Athulya Ravi: అతుల్య చాలిక.. ఇంతందంతో చంపకలా.. కేజీఎఫ్ సామ్రాజ్యానికి యువరాణిలా ఉన్నావ్..
అతుల్య రవి.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్. ఇటీవల యంగ్ హీరో నటించిన మీటర్ సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసింది. సినిమా హిట్ కాకపోయినా.. మంచి మార్కులే కొట్టేసింది. కానీ తెలుగులో ఈబ్యూటీకి అవకాశాలు రాలేదు. దీంతో తిరిగి తమళంలోనే బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు అందుకుంటుంది. ఈ క్రమంలోనే ఎప్పుడూ నెట్టింట యాక్టివ్ గా ఉండే అతుల్య తాజాగా లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేసింది. చీరకట్టులో మరింత అందంగా కనిపిస్తున్న ఫోటోస్ షేర్ చేసింది అతుల్య.
Updated on: Oct 27, 2023 | 1:21 PM

అతుల్య రవి.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్. ఇటీవల యంగ్ హీరో నటించిన మీటర్ సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసింది. సినిమా హిట్ కాకపోయినా.. మంచి మార్కులే కొట్టేసింది.

కానీ తెలుగులో ఈబ్యూటీకి అవకాశాలు రాలేదు. దీంతో తిరిగి తమళంలోనే బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు అందుకుంటుంది. ఈ క్రమంలోనే ఎప్పుడూ నెట్టింట యాక్టివ్ గా ఉండే అతుల్య తాజాగా లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేసింది.

చీరకట్టులో మరింత అందంగా కనిపిస్తున్న ఫోటోస్ షేర్ చేసింది అతుల్య. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరలవుతుండగా.. కేజీఎఫ్ సామ్రాజ్యానికి యువరాణిలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. 4. అందం మరింత అద్భుతంగా మారి

అందం మరింత అద్భుతంగా మారితే ఇలాగే ఉంటుందా ?.. అంటూ నెట్టింట కామెంట్స్ హల్చల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ తెలుగులో ఓ ప్రాజెక్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

నటుడు వైభవ్ హీరోగా.. అతుల్య రవి హీరోయిన్ గా నటిస్తోన్న చిత్రం విజయదశమి సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోస్ వైరలయ్యాయి.

2017లో కాదల్ కన్ కట్టుధే సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత యెమాలి, నాడోడిగల్ సినిమాల్లో నటించింది అతుల్య రవి. ప్రస్తుతం నెట్టింట యాక్టివ్ గా ఉంటుంది.




