5 / 7
స్ట్రిప్ట్ తో పాటు లుక్స్, కాస్ట్యూమ్స్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఇలా ప్రతీ విషయాన్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటున్నారు. అన్ని ఓకే అనుకుంటేనే సెట్స్ మీదకు వెళ్లాలన్నది చిరు ప్లాన్. రీసెంట్‌గా ఫైనల్ నేరేషన్ వినిపించిన వశిష్ట, మెగాస్టార్ దగ్గర గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారు. దీంతో డిసెంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు చిరు.