Miss India 2023: అందుకే ఈ అందానికి అందరూ ఫిదా అయ్యారు.. ‘మిస్‌ ఇండియా’ ముద్దుగుమ్మ ఫొటోస్‌ చూశారా?

|

Apr 16, 2023 | 11:44 AM

ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో రాజస్థాన్ కు చెందిన 19 ఏళ్ల నందిని గుప్తా విజేతగా నిలిచింది. ఈ ఏడాదికి గానూ మిస్‌ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఆమెకు గతేడాది మిస్‌ ఇండియాగా నిలిచిన సినీ శెట్టి అందాల కిరిటాన్ని అలంకరించారు.

1 / 7
అందాల పోటీల్లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఫెమినా మిస్‌ ఇండియా 2023  పోటీలు మణిపూర్‌ వేదికగా అట్టహాసంగా జరిగాయి.

2 / 7
విధ రాష్ట్రాలకు చెందిన అందాల తారలు, బాలీవుడ్‌ సెలబ్రిటీలు ఈ మెగా ఈవెంట్‌కు హాజరయ్యారు. 
బాలీవుడ్‌ సినిమా తారలు కార్తిక్‌ ఆర్యన్‌, అనన్య పాండే  డ్యాన్స్‌ చేసి ఆహూతులను అలరించారు.

విధ రాష్ట్రాలకు చెందిన అందాల తారలు, బాలీవుడ్‌ సెలబ్రిటీలు ఈ మెగా ఈవెంట్‌కు హాజరయ్యారు. బాలీవుడ్‌ సినిమా తారలు కార్తిక్‌ ఆర్యన్‌, అనన్య పాండే డ్యాన్స్‌ చేసి ఆహూతులను అలరించారు.

3 / 7
ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో రాజస్థాన్ కు చెందిన  19 ఏళ్ల నందిని గుప్తా విజేతగా నిలిచింది. ఈ ఏడాదికి గానూ మిస్‌ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఆమెకు గతేడాది మిస్‌ ఇండియాగా నిలిచిన సినీ శెట్టి అందాల కిరిటాన్ని అలంకరించారు.

ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో రాజస్థాన్ కు చెందిన 19 ఏళ్ల నందిని గుప్తా విజేతగా నిలిచింది. ఈ ఏడాదికి గానూ మిస్‌ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఆమెకు గతేడాది మిస్‌ ఇండియాగా నిలిచిన సినీ శెట్టి అందాల కిరిటాన్ని అలంకరించారు.

4 / 7
ఇదే ఈ పోటీల్లో ఢిల్లీకి చెందిన శ్రేయా పూన్జా మొదటి రన్నరప్‌గా, మణిపూర్‌కు చెందిన తౌనోజమ్‌ స్ట్రెలా లువాంగ్‌ రెండో రన్నరప్‌గా నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి గోమతి, తెలంగాణ నుంచి ఊర్మిళ చౌహాన్‌లు మిస్‌ ఇండియా పోటీల్లో తుది రౌండ్‌ వరకు గట్టిపోటీనిచ్చారు.

5 / 7
నందినీ గుప్తా స్వస్థలం రాజస్థాన్‌లోని కోట ఆమె స్వస్థలం. చిన్నప్పటి నుంచి చదువులో చాలా యాక్టివ్‌. సెయింట్ పాల్ సీనియర్ సెకండరీ స్కూల్ లో విద్యాభ్యాసం చేసింది. ప్రస్తుతం లాలా లజపతిరాయ్ కాలేజీలో బిజినెస్ మేనేజ్‌మెంట్ డిగ్రీ చదువుతోంది.

6 / 7
10 ఏళ్ల వయ సునుంచే మోడలింగ్‌పై ఆసక్తి పెంచుకుందట నందిని. ఎప్పటికైనా ఫెమినా మిస్ ఇండియా టైటిల్‌ను గెల్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందట. ఎట్టకేలకు 19 ఏళ్ల వయసులోనే తన కలసాకారమైందని తెగ సంబరపడిపోతోందీ అందాల రాణి

7 / 7
19 ఏళ్లకే మిస్‌ ఇండియా కిరీటం గెల్చుకున్న నందినీ గుప్తా ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో బాగా వైరలవుతున్నాయి.