Meenakshi Chaudhary: చీరకట్టులో మంత్రముగ్దులను చేస్తోన్న మీనాక్షి.. అందాల తార అద్భుతమైన ఫోటోస్..

|

Dec 07, 2023 | 8:28 PM

టాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి తన ఇన్ స్టాలో షేర్ చేసిన లేటేస్ట్ ఫోటోస్ వైరలవుతున్నాయి. సముద్ర తీరాన పింక్ శారీలో మతిపోగొట్టేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫోటోలకు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలోని బిజీ హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. ఆ తర్వాత కొంతకాలం బ్రేక్ తీసుకుంది. ఇటీవల హిట్ 2 సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.

1 / 6
టాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి తన ఇన్ స్టాలో షేర్ చేసిన లేటేస్ట్ ఫోటోస్ వైరలవుతున్నాయి. సముద్ర తీరాన పింక్ శారీలో మతిపోగొట్టేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫోటోలకు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

2 / 6
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలోని బిజీ హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమై..  ఆ తర్వాత కొంతకాలం బ్రేక్ తీసుకుంది.

3 / 6
 ఇటీవల హిట్ 2 సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో సౌత్ ఇండస్ట్రీలోకి మీనాక్షికి అవకాశాలు క్యూ కట్టాయి. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజిగా ఉంది.

4 / 6
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న గుంటూరు కారం సినిమాలో నటిస్తుంది మీనాక్షి. ఇందులో శ్రీలీల సైతం నటిస్తుండగా.. మెయిన్ హీరోయిన్ గా ఈ ముద్దుగుమ్మ కనిపించనుందని టాక్.

5 / 6
అలాగే విజయ్ దళపతి కొత్త సినిమాలోనూ నటిస్తుంది. ఇవే కాకుండా ఈ బ్యూటీకి తెలుగు, తమిళంలో మరిన్ని అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

6 / 6
చీరకట్టులో మంత్రముగ్దులను చేస్తోన్న మీనాక్షి.. అందాల తార అద్భుతమైన ఫోటోస్..