Meenakshi Chaudhary: టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్ లో చాక్లెట్ బ్యూటీ ‘మీనాక్షి చౌదరి’..

|

Aug 19, 2023 | 5:07 PM

మీనాక్షి చౌదరి.. ఈ అమ్మడి పేరు ఇప్పుడు తెగ వినిపిస్తుంది.. సుశాంత్ నటించిన ఇచట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ.. ఈ అమ్మడు తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది. క్యూట్ లుక్స్ తో కట్టిపడేసిన మీనాక్షికి ఇప్పుడు తెలుగులో మంచి ఆఫర్స్ వస్తున్నాయి.ఆల్రెడీ రవి తేజ లాంటి సీనియర్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బ్యూటీ ప్రెజెంట్ త్రివిక్రమ్ - మహేష్ కాంబినేషన్ లో..

1 / 6
మీనాక్షి చౌదరి.. ఈ అమ్మడి పేరు ఇప్పుడు తెగ వినిపిస్తుంది.. సుశాంత్ నటించిన ఇచట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ..

2 / 6
ఈ అమ్మడు తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది. క్యూట్ లుక్స్ తో కట్టిపడేసిన మీనాక్షికి ఇప్పుడు తెలుగులో మంచి ఆఫర్స్ వస్తున్నాయి.

3 / 6
 ప్రెజెంట్ టాలీవుడ్ లో ఫుల్ బిజీ గా ఉన్న యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి.. ఆల్రెడీ రవి తేజ లాంటి సీనియర్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బ్యూటీ ప్రెజెంట్ త్రివిక్రమ్ - మహేష్ కాంబినేషన్ లో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు.

4 / 6
గుంటూరు కారం తో పాటు మరో కొన్ని సినిమాల్లో నటిస్తున్న మీనాక్షి చౌదరి మూవీస్ సెలెక్షన్స్ విషయంలో మాత్రం స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతున్నారు.

5 / 6
గుంటూరు కారంలో మీనాక్షి చౌదరి మాత్రమే కాదు, శ్రీలీల కూడా నాయికగా నటిస్తున్నారు. మహేష్‌ పక్కన ముందు ఈ సినిమాలో పూజా హెగ్డేని ఫిక్స్ చేశారు. అయితే ఆమె కాల్షీట్లు సర్దుబాటు చేయలేక విత్‌ డ్రా కావడంతో, ఆ ప్లేస్‌కి ఎంట్రీ ఇచ్చారు మీనాక్షి చౌదరి.

6 / 6
విశ్వక్‌సేన్‌ హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్న సినిమాలోనూ మీనాక్షి పేరు వినిపిస్తోంది. మట్కా, వెంకీ అట్లూరి డైరక్షన్‌లో దుల్కర్‌ సల్మాన్‌ చేస్తున్న సినిమాలోనూ ఈ భామ పేరే ఖరారవుతుందంటోంది ఫిల్మ్ ఇండస్ట్రీ. వరుసగా అవకాశాలతో ఓవర్‌నైట్‌ స్టార్‌డమ్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు ఈ లేడీ.