
నేలటికెట్ సినిమాలో రవితేజతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన అందచందాలతో కుర్రకారును కట్టిపడేసింది.

ఆతర్వాత యంగ్ హీరో రామ్ సరసన 'రెడ్' సినిమాలో ఛాన్స్ కొట్టేసి ఆకట్టుకుంది ఈ బ్యూటీ.

సినిమా రంగంలోకి అడుగుపెట్టే ముందు మాళవిక లాయర్ విద్యను అభ్యసించింది.

తన చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు మాళవిక. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ‘లా ‘ను పూర్తి చేసింది.

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది.

తాజాగా మాళవిక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అందాల మాళవిక ఫోటోలకు అభిమానులు కొంటె కామెంట్లు పెడుతున్నారు.