
ఇది ఏ స్థానంలో ఉంటుందా అనే చర్చ మొదలైంది ట్రేడ్ వర్గాల్లో..! చరణ్‌కు ఓవర్సీస్ మార్కెట్ ఎక్కువే. పైగా శంకర్ సినిమాలు అక్కడ రప్ఫాడిస్తుంటాయి.

గేమ్ చేంజర్ సినిమాను బిగ్ స్కేల్‌లో రూపొందిస్తున్నారు శంకర్. గ్రాఫిక్స్ వర్క్ కూడా భారీగా ఉంది. ఆ పనులు పూర్తి చేయడానికే కాస్త టైమ్ పడుతుందని, ఈ టైమ్‌లో టీజర్, గింప్ల్స్ అంటూ వేరే పనులు పెట్టుకుంటే మెయిన్ వర్క్ డిస్ట్రబ్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు.

ఆల్రెడీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన యూనిట్ అన్ని రాష్ట్రాల మీద స్పెషల్ కేర్ తీసుకుంటోంది. ముఖ్యంగా చరణ్ హోం స్టేట్స్ ఆంధ్రా, తెలంగాణతో పాటు శంకర్ కోసం తమిళనాడులోనూ భారీ ప్రమోషన్స్‌ను ప్లాన్ చేస్తోంది. అయితే తెలుగు స్టేట్స్‌లో గేమ్ చేంజర్‌కు పెద్దగా పోటి కనిపించకపోయినా..

దీంతో జనవరి 10న గేమ్ చేంజర్ ఆడియన్స్ ముందుకు రానుందన్న క్లారిటీ వచ్చింది. రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ రావటంతో ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టింది మూవీ టీమ్.

పాన్ ఇండియా మూవీ కావటంతో ప్రమోషన్స్‌కి మినిమమ్ రెండు నెలల టైమ్ పడుతుంది. అందుకే ఈ నెలాఖరు నుంచి పబ్లిసిటీ వర్క్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతోంది శంకర్ టీమ్.

వింటేజ్ లుక్ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. చరణ్ మేకోవర్ కూడా కంప్లీట్ అవ్వటంతో మైసూర్‌లో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ చేశారు బుచ్చిబాబు. ఈ షెడ్యూల్‌లో చరణ్‌తో పాటు జాన్వీ కూడా షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు.

అతి త్వరలో చరణ్ మీడియా ముందుకు రాక తప్పదంటున్నారు ఇండస్ట్రీ జనాలు. గేమ్ చేంజర్ రిలీజ్‌కు టైమ్ దగ్గరపడుతుండటంతో చరణ్ ప్రమోషన్ ఈవెంట్స్‌లో పాల్గొనాల్సి ఉంటుంది.