Kriti Kharbanda: కిర్రెక్కిస్తున్న కృతి కర్బందా.. ఇలా అయితే కుర్రాళ్లను ఆపతరమా..
కృతి కర్బందా.. ఈ బ్యూటీ తెలుగు, కన్నడ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈ బ్యూటీ. తెలుగులో బోణి అనే సినిమాతో పరిచయం అయ్యింది. తెలుగుతో పాటు కన్నడ భాషల్లోనూ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఇటీవలే బాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది.