Krithi Shetty: గ్లామర్ ఫోజులతో మతిపోగొడుతున్న బేబమ్మ.. అయినా పట్టించుకోని టాలీవుడ్..

Updated on: Jun 30, 2025 | 12:39 PM

మొదటి సినిమాతోనే ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంది. చూడచక్కని రూపం.. సహజమైన నటనతో కుర్రకారు హృదయాను దోచేసింది. దీంతో ఈ అమ్మడి పేరు తొలి చిత్రం విడుదలకు ముందే మారుమోగింది. ఆ తర్వాత వరుస అవకాశాలు క్యూ కట్టడంతో ఆమెకు స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. కానీ కొన్నాళ్లుగా తెలుగులో ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది.

1 / 5
ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది ఈ హీరోయిన్. అందం, అభినయంతో కుర్రాళ్ల మది దోచేసిన ఈ చిన్నది.. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ తక్కువ సమయంలోనే బిజీగా మారిపోయింది. కానీ ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయాయి.

2 / 5
శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలు మినహా.. మిగిలిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయ్యాయి. దీంతో బేబమ్మకు ఆఫర్స్ తగ్గిపోయాయి. చివరగా శర్వానంద్ సరసన మనమే సినిమాలో కనిపించింది. ఈ మూవీ సైతం నిరాశ  పరచడంతో ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది ఈ వయ్యారి.

3 / 5
ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ వయ్యారి.. తమిళం, మలయాళం భాషలలోనే ఎక్కువగా నటిస్తుంది. ఇప్పుడు ఈ రెండు భాషలలో చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ వయ్యారి.. ప్రస్తుతం షేర్ చేసిన గ్లామరస్ ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.

4 / 5
ఇన్నాళ్లుగా పద్దతిగా కనిపించిన బేబమ్మ.. ఇప్పుడు గ్లామర్ లుక్స్ తో మతిపోగొడుతుంది. ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో ఎల్ఐకే, జీనీ సినిమాలు ఉన్నాయి. ఈ రెండు చిత్రాలపైనే ఈ బ్యూటీ అంచనాలు పెట్టుకుంది. అలాగే ఇదివరకే మలయాళంలో మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది.

5 / 5
ఇక పై పాత్ర ప్రాధాన్యతకు తగినట్లుగా గ్లామర్ విషయంలో ఎలాంటి హద్దులు లేకుండా ఉండేందుకు ఆసక్తి చూపిస్తుంది బేబమ్మ.కానీ ఇప్పటికీ ఈ అమ్మడు ఒక్క సినిమా సైతం ప్రకటించలేదు. తెలుగులో ఈ అమ్మడుకు అవకాశాలు అంతగా రావడం లేదు. ఎక్కువగా తమిళంలోనే నటిస్తుంది.