కోలీవుడ్‌కి పాన్ ఇండియా హిట్‌.. తీరని కలేనా ?? అన్ని ఉన్న బాక్సాఫీస్ వద్ద బోల్తా

| Edited By: Phani CH

Nov 24, 2024 | 5:58 PM

అద్భుతమైన ఆర్టిస్టులు.. అదిరిపోయే విజువల్స్... ఊహల్లో లేనంత బడ్జెట్‌.. ఊరించే కాన్సెప్ట్... రిలీజ్‌కి ముందు అందరినీ కట్టిపడేసే మాటలు.. అన్ని ఉన్నా.. బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టిస్తున్నదేంటి? ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో పాపులర్‌ కాకుండా కోలీవుడ్‌ని అడ్డుకుంటున్నదేంటి? కమాన్‌ లెట్స్ వాచ్‌...

1 / 5

2 / 5
కంగువ... ప్యాన్‌ ఇండియా కాదు.. అంతకు మించి ప్రపంచస్థాయిలో ఆడే సినిమా అని కాన్ఫిడెంట్‌గా చెప్పారు మేకర్స్. కానీ, సినిమా రిలీజ్‌ అయ్యాక ఫలితాలు తారుమారయ్యాయి. అన్నీ ఉన్నట్టే ఉన్నా.. ఇంకేదో లేనట్టే కనిపిస్తోందనే మాట వినిపించింది. కథను ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడంలో ఫెయిల్‌ అయ్యారా? అనే టాపిక్‌ కూడా గట్టిగానే నడిచింది.

3 / 5
ప్రయోగాలకు ఏమాత్రం వెనకాడని స్టార్‌ విక్రమ్‌. కట్టూ బొట్టూ అన్నీ మార్చి తంగలాన్‌ చేశారు. ఈ సినిమా ఆస్కార్‌ రేంజ్‌ టచ్‌ చేయడం ఖాయమని అనుకున్నారు. కానీ తీరా సినిమా రిలీజ్‌ అయ్యాక.. నేల విడిచి సాము చేశారా? అనే మాటే ఎక్కువగా వినిపించింది. ఏమాత్రం నార్త్ ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది.

4 / 5
ప్యాన్‌ ఇండియా అనే పదం పాపులర్‌ కాకముందే ఉత్తరాదివారికి సుపరిచితులు మణిరత్నం అండ్‌ శంకర్‌. . అయినా పొన్నియిన్‌ సెల్వన్‌, ఇండియన్‌2 కాన్సెప్టులను  హిందీ జనాలకు నచ్చేలా తీయడంలో తడబడ్డారు.

5 / 5
నిన్నగాకమొన్న కెప్టెన్‌ కుర్చీలో కూర్చున్న కన్నడ డైరక్టర్స్ వెయ్యి కోట్ల సినిమాలు తీస్తుంటే.. తమిళ తంబిలకు ఏమైందనే మాట కాస్త గట్టిగానే వినిపిస్తోంది. కాస్త్ కాన్షియస్‌గా అడుగులు వేస్తే సరిపోతుంది కదా...  కోట్లకు కోట్లు బూడిదలో పోయడం ఎందుకనే డిస్కషన్‌ షురూ అయింది.  నార్త్ పల్స్ పట్టుకుని ముందుకు సాగడం మంచిదనే సలహాలను కోలీవుడ్‌ కెప్టెన్స్ ఇకనైనా వింటారా? లెట్స్ వెయిట్‌ అండ్‌ వాచ్‌...