
వరుస సినిమాలతో దూసుకుపోతున్న అందాల తార కీర్తిసురేష్..

తెలుగు. తమిళ్ సినిమాలతోపాటు మలయాళ సినిమాల్లోనూ నటిస్తుంది ఈ బ్యూటీ

ప్రస్తుతం బడా హీరోల సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ రాణిస్తుంది కీర్తిసురేష్.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమాతోపాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో మెగాస్టార్ సిస్టర్ గా కనిపించనుంది.

అలాగే కీర్తి నటించిన గుడ్ లక్ సఖి సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.

వీటితోపాటు మోహన్ లాల్ ప్రధాన పాత్రలో రూపొందిన మలయాళ చిత్రం ''మరక్కార్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ'' సినిమాలో నటిస్తుంది కీర్తిసురేష్.