1 / 10
అతి తక్కువ సమయంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతుంది కీర్తి సురేష్.. తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నేను శైలజ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్.ఎప్పుడు ట్రెడిషనల్ గా ఉండే కీర్తి సురేష్ మోడరన్ డ్రస్ లో మెరుస్తుంది అంటున్నారు ఫ్యాన్స్..